Kathi karthika biography template

కత్తి కార్తీక

కత్తి కార్తీక

జననం (1981-01-04) 1981 జనవరి 4 (వయసు 44)

హైదరాబాద్, తెలంగాణ

జాతీయతభారతీయురాలు
వృత్తిన్యూస్ ప్రజెంటర్, వ్యాఖ్యాత, నటి, నిర్మాత, ఆర్కిటెక్ట్
క్రియాశీల సంవత్సరాలు2012-ప్రస్తుతం
పిల్లలుధృవ్
తల్లిదండ్రులు
  • భైరగౌని రామ్మోహన్ గౌడ్ (తండ్రి)
  • రవిజ్యోతి (తల్లి)

కత్తి కార్తీక ( భైరగౌని కార్తీక) తెలుగుటెలివిజన్వ్యాఖ్యాత, నటి, రేడియో జాకీ, ఆర్కిటెక్.

కార్తీక వి6 ఛానల్ లో "దిల్ సే కార్తీక" కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందింది. 'బిగ్ బాస్ తెలుగు' రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నది.[1][2][3]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

కార్తీక హైదరాబాదులోనే పుట్టిపెరిగింది.

Tollywood Anchor Kathi Karthika Biography, News, Photos ...

పదవ తరగతి వరకు సికింద్రాబాదులోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ ఉన్నత విద్యను చదివిన కార్తీక, లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీనీచ్ లో మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి, లండన్ లోనే ఆర్కిటెక్ గా రెండు సంవత్సరాలు పనిచేసింది.

వృత్తి జీవితం

[మార్చు]

కార్తీక తొలుత రేడియో జాకీ గా పని చేసింది, తరువాత Kathi Karthika Family Husband Son Daughter Father Mother Age ...

WONOD